KARONANI TARIMIKOTTE BHASTRIKA AASANAM
కరోనాని తరిమికొట్టే ఆసనంఅదే భస్త్రిక ఆసనం ఈ భస్త్రిక ఆసనం మన శరీరానికి చాలా మంచిది ఈ ఆసనం ముఖ్యం గా శరీరం లోని ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది ఊపిరితిత్తుల లోని ఇంఫెక్షన్ ని ఆస్తమా ని టీబీ వంటి ఎటువంటి వ్యాధిని అయినా అరికడుతుంది ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో ఈ ఆసనం చేయడం చాలా మంచిదే అంతే కాకుండా ఇమ్మ్యూనిటీపవర్ పెరగటానికి సహాయ పడుతుంది పైన చూపించిన విధంగా పొట్టలోపలకి తీసుకుంటూ గాలినిబయటకు వదులుతూ వేగంగా ఒక 15 నిముషాలు చేయటం ద్వారా ఊపిరితిత్తులోని ఎటువంటి ఇంఫెక్షని అయినా అరికట్టవచ్చు .ఈ ఆసనం ఉదయం 15 నిముషాలు సాయంత్రం 15 చేయాలి .ఇలా రోజు చేయడం వలన మనం ఎటువంటి అనారోగ్య సమస్యకు గురి కాము .