ORSL JUICE BENIFITS

 ORSL ELACTROLYTE DRINK BENIFITS 

ఈ ఓర్సల్జ్యూస్ రెండు రుచు లలో ఉంటుంది ఒకటి ఆరెంజ్ ఆపిల్ వీటి వల్ల  ఉపయోగాలు ఈ జ్యూస్ ముఖ్యం గా వాంతులు విరోచనాలు అయినా సమయం లో  నీరసం గా ఉన్న సమయం లో ఈ జ్యూస్ తాగడం వలన కొత్త ఉత్సాహం గా ఉంటుంది .

ఈ జ్యూస్ 6  సంవత్సరాల వయస్సు నుంచి ఎవరైనా వాడవచ్చు .పిల్లలకి పెద్దలకి అందరికి ఆరోగ్యాన్ని కి మంచిదే 

ఈ జ్యూస్ తాగడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు  ఈ జ్యూస్ ఎండాకాలం లో బాగా ఉపయోగ పడుతుంది .

Comments

Popular posts from this blog

HIMALAYA FACE WASH

WEIGHT LOSS FOR 21 DAYS CHALLENGE

VIPAREETHAKARANI AASANAM