VIPAREETHAKARANI AASANAM
legs up wall
vipareethakarani
ఒత్తిడి తో సతమతమవుతున్నారు ?
ఒత్తిడి తో బాధ పడేవారికి యోగ లో విపరీతకరని అనే ఆసనం బాగా ఉపయోగ పడుతుంది
ఇది ఒక ఆసనం మాత్రమే కాదు ఒకరకమైన ట్రీట్మెంట్ అని కూడా అంటారు .దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయ్ .ఈ ఆసనం చాలా సులభం దీనిని ఇంట్లో ఎవరైనా చేయవచ్చు .ఈ ఆసనం వేయడం వలన శరీరానికి మెదడుకు ఒక సంభందం ఏర్పడుతుంది .అంతే కాకుండా ఈ ఆయాసం వేయడం వలన రక్తప్రసరణ బాగా మెరుగు పడుతుంది .మరియు కాళ్లలో ఉన్న నీరు ను తగ్గిస్తుంది మరియు జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది .మలబద్దకం కూడా దూరం అవుతుంది .మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది
ముఖ్యం గా కోపం ఎక్కువ గా వచ్చేవారు రోజుకు 20 నిముషాలు ఈ ఆయాసం వేయడం వలన కోపం కంట్రోల్ అవుతుంది . ఈ ఆసనం స్ట్రెస్ ని తగ్గిస్తుంది అంతే కాకుండా ఈ ఆసనం వేయడం వలన థైరోయిడ్ సమస్య కూడా తగ్గుతుంది . మనసు ప్రశాంతం గా ఉంటుంది .
Comments
Post a Comment