WEIGHT LOSS FOR 21 DAYS CHALLENGE
21 DAY BELLY FAT LOSS CHALLENGE
పొట్ట ఫ్లాట్ గా అవ్వాలి అంటే ఏ ఆసనం వేయాలి ?
పంచ క్రియ ఆసనం వేయాలి
ఏ ఆ సనం ఎలా వేయాలి ?
పద్మాసనం లో కూర్చొని చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టుకొని చూపుడు వ్రేలు మరియు బ్రోటని వేలు కలిపి నిటారుగా కూర్చొని పొట్ట లోపాలకి తీసుకొని నోటి తో గాలిని లోపలి తీసుకొంటూ వదులుతూ ఉండాలి త్వర త్వర గా చేయాలి
అలా ఎంత సేపు చేయాలి ఏ సమయం లో చేయాలి ?
ఉదయం సమయం లో ఖాళీ కడుపుడు తో ఉన్న సమయం లో చేయాలి.రాత్రి సమయం లో భోజనం చేయక ముందు చేయవచ్చు
వీలైనంతవరకు ఖాళీ పొట్ట తోనే ఏ ఆయాసం చేయాలి .
ఎంతసేపు చేయాలి ?
కనీసం ౩౦ నిముషాలు చేయాలి అలా చేయటం వలన పొట్ట లోని కొవ్వు కరగటానికి ఉపయోగ పడుతుంది
ఇలా 21 రోజులు చేయటం వలన ఎంతటి పొట్ట అయినా కరిగిపోవాల్సిందే
ఈ ఆసనం ఏ వయసు వారు వేయవచ్చు ?
ఈ ఆసనం ఏ వయసు వారైనా వేయవచ్చు అంతే కాకుండా ఎక్కడైనా వేయవచ్చు పెద్ద వయసు వారు మంచం మీద కూర్చొని చేయవచ్చు .
Comments
Post a Comment