HIMALAYA FACE WASH
HIMALAYA NEEM FACE WASH
హిమాలయ నీం పేస్ వాష్ ఎలా తయారు చేయబడినది ?
ఈ క్రీం సహజ సిద్దమైన వేపాకు మరియు పసుపు తో చేసిన క్రీం . దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి .ఈ క్రీం వాడటం వలన ముఖం మీద డస్ట్ మరియు పొల్యూషన్ ని తొలగించడం లో బాగా ఉపయోగ పడుతుంది .
ఈ క్రీం ని ఏ వయసు వారు వాడవచ్చు ?
ఈ క్రీం ని 15 సంవత్సరాల నుంచి ఎవరైనా వాడవచ్చు . ఆడవారు మరియు మగవారు కూడా వాడవచ్చు .
దీని వాళ్ళ ఉపయోగాలు ?
ఈ క్రీం ని వాడటం వలన ముఖాని కి ఉన్న మొటిమలు మరియు మచ్చలు తొలగిపోయేలా బాగా ఉపయోగ పడుతుంది .
ఈ క్రీం ముఖ్యం గా పింపుల్స్ ఉన్నవారికి మరియు ఆయిల్ స్కిన్ మరియు డ్రైస్కిన్ ఉన్నవారి కి చాలా బాగా ఉపయోగ పడుతుంది ఇది కేవలం 15 రోజులు వాడగానే తేడా తెలుస్తుంది .
ఇది ఎలా ఉంటుంది
అంటే లేత ఆకు పచ్చ రంగులో జెల్ లాగ ఉంటుంది .దీనిని ఎక్కడికైనా ఆఫీస్ ,కాలేజీ మరియు శుభకార్యాలకు తీసుకు వెళ్ళవచ్చు అంతే కాకుండా దీని ధర సామాన్యులకు అందుబాటు ధరకే అందుతుంది .కేవలం 15 రూపాయలనుంచి మొదలవుతుంది .
ఈ క్రీం వాడటం వలన ముఖం కాంతి గా మెరుస్తుంది ఈ క్రీం వాడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి👉👉 .https://amzn.to/2Ru9hFw
Comments
Post a Comment