YOGA POSES FOR OVARIES

                                                        YOGA POSES FOR OVARIES

                                                 GHARBHASAYAM LO NEETIBUDALU

 ఈ మధ్యకాలం లో మనం ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటంటే ఓవరీస్ అంటే గర్భాశయం లో నీటిబుడకలు  ఈ సమస్య ఆడవారికి వస్తుంది .వయసుకు వచ్చిన పిల్లల నుంచి పెళ్లి అయినా ఆడవారికి ముఖ్యం గా వస్తుంది .దీని కారణం గా నెలసరి రాకపోవడం బరువు పెరగడం మరియు పిల్లలు లేక పోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి .

ఈ సమస్య కి రక రకాల మందులు తీసుకున్నప్పటికీ కొంతమంది 6 నెలలు మందులు తీసున్నా మరియు ఆపరేషన్ చేయించుకున్నప్పటి కి కొంతకాలానికి మరల తిరిగి వస్తున్నాయి ఈ సమస్యవల్ల ఆడవారు చాలా బాధ  పడుతున్నారు .

ఈ సమస్య 100 మంది లో 60 మందికి ఉందని చెప్పవచ్చు .హాస్పిటల్స్ లో ఎంత డబ్బు పెట్టిన తగ్గని ఈ సమస్య కి యోగా లో కొన్ని ఆసనాల వాళ్ళ పరిస్కారం దొరుకుతుంది కొన్ని ఆసనాలు చేయడం ద్వారా గర్భాశయం లోని నీటి బుడకలు తగ్గడానికి ఉపయోగ పడుతుంది .

ఇప్పుడు ఆ ఆసనాలు ఏంటో ఎలా చేయాలో చూద్దాం 

 ఆసనాల పేర్లు : 1చక్కిచాలన ఆసన 2 యోని ముద్ర  ౩ అపాన ముద్ర 




ఈ ఆసనాలు ఎలా చేయాలో కొన్ని చిత్రాల రూపం లో చుడండి 

1 చక్కిచాలన ఆసనం 

 


2యోనిముద్ర 



౩అపాన ముద్ర 


ఈ సమస్య ఉన్న వారు పైన ఉన్న ఫొటోస్ లో విధం గా  ఉదయం లేవగానే ఈ ఆసనాలు చేయడం ద్వారా మీకు ఉన్నా సమస్యలు నెలసరి రాకపోవడం ,బరువుపెరగడం ,పిల్లలు లేకపోవడం వంటి సమస్యలకు దూరం చేయవచ్చు  . యోగ చేయండి ఆరోగ్యం గా ఉండండి😀😍😊


Comments

Popular posts from this blog

HIMALAYA FACE WASH

WEIGHT LOSS FOR 21 DAYS CHALLENGE

VIPAREETHAKARANI AASANAM