FOUNDATION CREAM

                                              లాక్ మీ ఫౌండేషన్ cream              

  ఈ క్రీం ని  ఏవయసు ఎవరైనా వాడవచ్చు ముఖ్యం గా కాలేజీ  అమ్మాయిలకు బాగా ఉపయోగ పడుతుంది . 

   ఏది ఎలా ఉపయోగపడుతుంది ?  

ఏదైనా శుభకార్యాలకు పెళ్లి మరియు కాలేజీ ఫంషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది .ఈ  క్రీం ముఖానికి పెట్టటం వలన ప్రత్యేకమైన లూక్ కనిపిస్తుంది .మరియు ఆకర్షణీయం గా కనిపిస్తారు

ఈ క్రీం ఎన్ని రకాలు ? 

ఈ క్రీం మూడు  రకాలు    అవి  1 గోల్డ్ 2  రోజ్ ౩ వైట్   

ఈ  క్రీం ని పేస్ కి అప్లై చేసే ముందు బోటిల్ ని షేక్ చేసి కాటన్ తో అప్లై చేయాలి 

దీనితో నే లుక్   బాగుంటుంది పౌడర్ అప్లై చేయాల్సిన అవసరం  లేదు .

           ఈ క్రీం యొక్క ఉపయోగాలు ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ ఇవ్వండి 

Comments

Post a Comment

Popular posts from this blog

HIMALAYA FACE WASH

WEIGHT LOSS FOR 21 DAYS CHALLENGE

VIPAREETHAKARANI AASANAM